PRP లో NTP విలీనం తెలంగాణ మహోద్యమంలో మెగా మలినం! చాకలి ఐలమ్మ వీరత్వానికి వారసులమన్నారు! దొడ్డి కొంరయ్య దైర్యానికి ప్రతీకల మన్నారు !..ఆకలినైనా భరిస్తాం కాని అవమానాన్ని భరించమంటూ భాషనాలిచారు ! తెలంగాణ ఉద్యమాన్ని రెండో స్వతంత్ర పోరాటంగా మారుస్తామన్నారు ! వోట్ల చుట్టూ ఉద్యమాన్ని తిప్పబోమని మేదావుల సాక్షి గా మాయ మాటలు చెప్పారు ! పదవే పరమావది కాకపోతే పది నెళ్ళు కూడా నిండని పసిగుడ్డు పార్టీని పరాయికరిస్తారా ? ” ప్రజా” ముసుగు లో ఇంత పచ్చి మోసమా ?నాడు తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ లో విలీనం నేడు ప్రజా రాజ్యంలో నవ తెలంగాణ(ప్రజా) పార్టీ విలీనo..తెలంగాణ ఉద్యమం లో లీనం కాని నేతల నోటే వస్తుంది విలీనం మాట ! రేపు జనం కచ్చితంగా చూపిస్తారు ..వారికి నిమజ్జనం బాట
………… ……… ……… ……… ……… ………
If u want to get TELANGANA
issues,updates, information & T-Quiz by SMS,
just send sms from ur Indian mobile
JOIN TSTATE to 567678
or
ON TELANGANA to 9870807070
and reply ACCEPT
………… ……… ……… ……… ……… ……… .
April 6th, 2009 at 7:09 pm
mana telengana nayakulu inni rojulninchi emi chestunnaru,mahabanisatvam nundi bayatapadda manam eeroju kuda anna ayya banchenu ani brathuka valasi vastundi.Mana nayakulaku manaprantham Abhivruddi gurinchi, dani unntha gowravam gurinchi eanadu adige dammu ledu ,assebly lo emi peekutunnaru. Eeroju telengana veellaku appachepithe veelu mangurichi eadaina adige dammunda? adigi sadinchukune dammunda? teevravada karya kalapaalavalla mana gaddaku entha cheddaperuvachindi.industrial development ledu,mana pranthamlo godavari neelu leka poina baavula dwara kastapadi vyavasayam chesi andhra tho samananga revenue saadhinchu kovachhu,asalugodavari neelu mana pakkanunchi pothunna vaata gurinchi adige mokham leni nayakulu eeroju
mananu paalistaara? sigguchetu sahja vanarulu telengana lo rayalaseemalo kanna ekkuvunnai.Asalu rayalaseema nunchi kuda enthamandi goppa nayakululeru vallukuda inthavaraku abhivruddi gurinchi emi cheyaledu,Y S R oorantha dochi rayalaseemakepeduthunnadu