సాయుధపోరాటం పుస్తకాల్లో లేదెందుకు..?

Politics & Social Welfare Add comments
నిరంకుశ నిజాం మెడలు వంచిన రోజిది. దొరలు జమీందాఋలను పల్లెల నుండి తరిమిన రోజిది. యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దెబ్బకు నిజాం వాడి తాతముత్తాతలు దిగొచ్చిన రోజిది.
ఒక ప్రకాశం గుండీలు విప్పితేనే ఆహ ఓహో అని పొగిడే సర్కారీ రచయితలకు నాలుగు వేలమందికి పై చిలుకు యోధులు నిజాం తుపాకులకు గుండెలెదురొడ్డి పోరాడడం ఏ పుస్తకాల్లో రాయరెందుకో. ఆ రోజు ప్రకాశం ఆ పని చేసినప్పుడు చుట్టు వేలాది మంది ఉన్నారు. ఇది నగరం మద్యలో జరిగింది. ఈయనను చంపితే ఆ అధికారి పై అధికారికి జవాబు చెప్పుకోవాలి. (అప్పటికే నైజాం ప్రాంతం లో ‘బారాఖూన్ మాఫ్’ అనె వాడుక ఉన్నది. అంటే పన్నెండు హత్యలవరకు నిజాం సైనికుడు చెయ్యొచ్చు. పై అధికారి అనుమతి అవసరం లేదు. ) మిగతా గుంపు హింసకు దిగొచ్చు. పేపర్లలో పెద్దగా రాస్తారు. ఇలాంటి secured environmentలో ప్రకాశం చేసిందీ గ్రేట్ ఐతే ఎవరికి జవాబు దారి కాని, ఎంతటి దారుణానికైనా తెగబడే నిజాం ను ఎదిరించిన వేలాదిమంది ప్రజలు ఎంతటి సాహసయోధులో ఒక్కసారి ఆలోచించండి.
ఈరోజు చైనా, రష్ష్యాల్లో కూడా విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్తులకు చెప్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఆ విషయాలు పాఠ్య పుస్తకాల్లో పెట్టరు. చీరాల పేరాల పేరుతో దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య ఒక వారం రోజులు వూరవతల కాపురం పెడితే ఏదో గొప్ప సాహసం చేసినట్టు రాసేవాళ్లు ఆరుట్ల కమలాదేవి, రావినారాయణ రెడ్డి, కొమురయ్య, వంటి వేలాది యువకిశొరాలు ప్రాణాల్నిఫణంగా పెట్టి అజ్ఞాతం లో సంవత్సరాల తరబడి ఉన్న సంగతి గుర్తు చేసుకోరెందుకు.  పార్లమెంట్లో బాంబులేసిన భగత్ సింగ్ అంతటి వీరుడు  నిజాం మీద బాంబులేసిన మా నారాయణ్ రావు పవార్ పేరేది..?
ఏ ఆంధ్ర కేసరులకు తీసిపోని ప్రజా యోధులు మాకున్నారు. మేరునగధీరులు మాకున్నారు. బెజవాడ లో జరిగిన కాంగ్రేస్ సభల గురించి అకాడమీ పుస్తకాల్లొ కాకిగోల పెట్టే సర్కారు ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన తెలంగాణ సాయుధ రైతాంగ పొరాటం గురించి పెదవి కదపదెందుకు. పిల్లలకు చెప్పదెందుకు.
ఇది, ప్రజా కంటక నిరంకుశ నిజాం పై బాంబుల వర్షం కురిపించిన మా ప్రజా యోధులకు చరిత్ర పుటల్లో స్థానం దక్కనియ్యకుండా చేసే వలస పాలకుల సాంస్కౄతిక విధ్వంసం కాదా..? దీనికి ఒక ప్రాంతం వారి బానిసత్వం లో తెలంగాణ ఉండడమె కారణం కాదా..? అందుకే మా తెలంగాణ మాకు రావాలి. మన తెలంగాణ మనక్కావాలి.
భూమి కోసం భుక్తి కోసం స్వేచ్చా స్వతంత్రాల కోసం పోరాడి నియంతల గుండెల్లో నిదురించిన వేగు చుక్కల్లారా జాతి మీకు తలవంచి నమస్కరిస్తుంది. మీ త్యాగం నిరుపమానం.
మీ స్ఫూర్తి తో వలస పాలకులపై పోరాడుతం. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతం.

నవీన్ ఆచారి
జై తెలంగాణా జై జై తెలంగాణా

12 Responses to “సాయుధపోరాటం పుస్తకాల్లో లేదెందుకు..?”

  1. దార్ల Says:

    మంచి స్పందనతో రాసారీ వ్యాసాన్ని.మహీధర రామమోహనరావు ఓనమాలు పేరుతో నాటి పోరాటానేపధ్యాన్ని ఒక నవలగా రాశారు.

  2. Prasad Says:

    Telangaanaa saayudha poratamanedi nissandeham gaa oka spoorthidaayakamaina poraatame! Nenu daani gurinchi chaalaa pusthakaalalo chadivaanu.Andhra communistula pustakaalu avi. Bahusaa Telangaanaa poratam gurinchi maatlaadithe, communist poratala gurinchi matlaadali. Adi congress ku nachchi vundadu.Anduvalanane adhikaara pusthakaalalo daani gurinchi appati government raasi vundaka povachchu. Idi naa guess work maatrame.
    Bhagath singh.
    Ika oka andhraa vaadi gaa maatlaadathaanu.mee leader la gurinchi evaro enduku maatlaadaali. meere achchu vesukondi.mee leader la gurinchi memenduku maatlaadali…? adi koodaa maa leader la nu thakkuva chestunnappudu.dayachesi mee thelangaanaa meeru thesukondi. maa gurinchina edpulu vinaalsina kharma ayinaa thapputundi. “bara khoon maaf” amalu chesina nijaam koodaa mee vaade nandee! vaadi chetha rape cheyinchukunna telugu bhashaa meedenandee.urdoo kalisi vunna mee bhaasha gurinchi garvapadinapudu…daaniki kaaranamaina nijam gurinchi koodaa garva padandi.

  3. Prasad Says:

    Ekkado hyderabad lo koorchuni chennareddy, vengal rao, anjaiah, narasimha rao, sanjeeva reddy, YSR, Naidu vanti vaallu(non kosthaa leaders) dooram gaa vunna kosthaandhra nu paripaalinchadam kante valasa paalana edee ledu.

  4. G Ashok Says:

    Because that the ruling party Congress was actually at the side of Nizam. Not only that the so called velma doralu(Presently TRS some leaders)were the followers of Nizam. Only the communists were at the side of people of Telangana.
    Present rulers or so many others don’t want the people should know about the “Telangana Sayuda Portam”.

    We must know that the moment was not ended on 17th Sept. This date is only a step.

  5. G Ashok Says:

    The best way to know about this poratam read
    Puchalapally Sundaraiah’s “Veeratelangana Viplavaporatam gunapatalu”

  6. naveen achari Says:

    @ Prasad gaaru

    (Ika oka andhraa vaadi gaa maatlaadathaanu.mee leader la gurinchi evaro enduku maatlaadaali. meere achchu vesukondi.mee leader la gurinchi memenduku maatlaadali…?)

    వలసవాది కి జవాబు: మేము మిమ్మల్ని మా గురించి మాట్లాడి ఉద్దరించమనట్లేదు. చరిత్ర అంటే ఉన్నది ఉన్నట్టు రాయడమే కాని సొంత కవిత్వం రాయడం కాదు కదా. చరిత్ర పుస్తకాల్లో ఎందుకు పెట్టలేదు అంటున్నాం. అఫ్ కోర్స్ వలసవాదులు జవాబు చెప్తారని కాదు మా వాళ్లకైన వాళ్ల గుణం తెలుస్తుందని.

    (adi koodaa maa leader la nu thakkuva chestunnappudu.)

    ఇక్కడ మీ లీడర్లను తక్కువెవరూ చేయలేదు. ఇది ఉన్నప్పుడు అదెందుకు ఉండదు అంటున్నాం. సమానత్వం కోరడం కూడా నేరమేనా.

    (dayachesi mee thelangaanaa meeru thesukondi.)

    ఖచ్చితంగా మా తెలంగాణ మేము తీస్కునే తీరుతాం. అది మా హక్కు. మీరూ అదే చెప్పినందుకు ధన్యవాదాలు.

    (maa gurinchina edpulu vinaalsina kharma ayinaa thapputundi.)

    ఔను మిత్రమా కరెక్టే. సిగ్గులేకుండా ప్రజాస్వామ్యం పేరుపెట్టుకొని దొంగల్లాగా నీళ్లెత్తుకుపోయే వాళ్లకు తెలంగాణ వాళ్ల బాద ఏడుపు లాగే ఉంటుంది. సమాధానం ఇవ్వలేని అసమర్థులు ఇలాగే చెప్పి తప్పిచుకోవాలి. కరెక్టే చెప్పాౠ. నేనడిగేది ఒకటే మా భాష కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు సిగ్గులేకుండా సమైక్య రాగాలెందుకు ఆలపిస్తరు ఒక ప్రాంతపు సోదరులు..!!

    (“bara khoon maaf” amalu chesina nijaam koodaa mee vaade nandee!)

    నేనెప్పుడూ నిజాం ను పొగిడాను సోదరా. బారాఖూన్ మాఫ్ అని నిజాం అన్న లెక్కచేయక తుపాఖులెక్కుపెట్టిన మా మేరునగధీరుల గురించే నేను చెప్తున్నా. నేను నిజాం పేరు పుస్తకాల్లో పెట్టలనట్లేదు. వాడ్నెదిరించినవాళ్ల పేర్ల సంగతి మాట్లాడుతున్నా. కళ్లు తెరవండీ.

    (vaadi chetha rape cheyinchukunna telugu bhashaa meedenandee.urdoo kalisi vunna mee bhaasha gurinchi garvapadinapudu…)

    నీకు చేతనైతే నే భహిరంగ చర్చకు సిద్ధం. తెలంగాణ తెలుగులో ఉర్దూ ఎక్కువో ఆంధ్రా తెలుగులో ఉర్దూ ఎక్కువో ఎక్కడైనా మాట్లాడడానికి నేను రెడీ. తమదే నిజమైన తెలుగని చేతిలో ఉన్న మీడియా తో గగ్గోలు పెట్టించినా ఒరిగేదేం లేదు. “జోరుగా హుషారుగా షికారు పోదుమా..!!” ఇందులో తెలుగు పదాలెన్ని. మది అసలైన తెలుగు అని, మాదే సిసలైన తెలుగని, నిఖార్సైన తెలుగనీ చంకలు గుద్దుకునే సోదరులారా..!! అసలైన, సిసలైన, ఇఖార్సైన ఈ మూడు పడాలు ఉర్దూ పదాలే. తెలంగాణ లో ఉర్దూ పదాలు ఉన్నయి. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు. ఐతే అంతకన్నా ఎక్కువ పాళ్లలో ఉర్దూ ఆంధ్రా ప్రాంతం తెలుగులో ఉంది. ఐతే ఆ ఉందన్న విషయం కూడా తెలియకపోవడం, దాన్నే పట్టుకొని వాదించడం వారి విషయ పరిజ్ణానాన్ని తెలియజేస్తుంది. ఎవరి భాషలో ఉర్దూ ఎక్కువో. కబుర్లు, ఖూనీ, తనిఖీ, పరారీ లాంటి పదాలు మిదగ్గర వందల సంఖ్యలో పడి ఉన్నాయి. మీకు చేతనైతే మాట్లాదుదాం రండి. మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నా.

    నిజాం ఇక్కడ రాజు కాబట్టి, ఉర్దూ ను అధికార భాషగా పెట్టాదు కాబట్టి మా తెలుగులో కొన్ని ఉర్దూ పదాలు ఉండడం సహజం. ఐతే అంతకన్నా ఎక్కువ ఉర్దూ పదాలు మీ భాషలో ఎందుకున్నయి. అంటే మీరు అడీగిమరీ నిజాం తో “రేప్” చెయించుకున్నట్టా. :-)

  7. bharadhwaj Says:

    anthe boss
    telangana varu ante andriki lokuve
    andukante manam variki bratukuniccham varu mana bujala midiki akki kurchunnaru …….
    manam varitho kalavadame manam chesina modti pedda thappu ga bavisthunnanu
    sadiddam sadiddam TELANGANA SADIDDAM

  8. jaganmohanachary Says:

    mr naveen achary
    Talli lanti telugu bhasha gurinchi, “rape” ane mata vaadinanduku nee kusamakaram telustundi.c.narayan reddy laaga padabhangimalu upayoginchagala saamartyam coastha writers ku ledu. AAyana urdu lo chaduvukuni telugulo paandityam pradarshinchadu.andhra pranthalalo okkokka chota okkokka yaasa vunnadi okadi bhasha nu okaru vekkirinchukuntaru. Nee intlo dowrjanyamchesi r”razaakarlu” urdu maatladinchivunte neeku rape ane padam telisedi

  9. naveen achari Says:

    అయ్యా..!!

    జగన్మోహనాచారి గారూ…!! ఆవేశం కొంచెం పక్కన పెట్టి ఆలోచించడం నేర్వండి. నేను ‘రేప్’ అనే పదం వాడింది నెగెటీవ్ మీనింగ్ లో . నేను ఎవరికైతే ఆన్సర్ ఇస్తున్నానో ఆయన వ్రాసింది చదివితే అర్థం అవుతుంది. నేనెందుకు రాశానో. ఆయన ఆ మాట ముందు అన్నాడు కాబట్టే నేను వాడాల్సి వచ్చింది. అది చదవకుండా ఇది మాత్రమే చదివి దాన్ని మీకు మీరే ‘కుసంస్కారం’ అని ప్రకటించే మిడిమిడి జ్ఞానం గలవారు తమరని నేననుకోను.

    తెలంగాణ యాస నిజాం తో రేప్ చేయించుకున్నదని ఒక అజ్ఞాని అన్న మాట కు సమధనం గా సంగతులు, కబుర్లు, మన తాలూకు,ఖూనీ, చోరీ, పరారీ, జోరు, హుశారు, షికారు, తనిఖీ, లాంటీ వేలది పదాలు ఆంధ్రా తెలుగులో ఉన్నయి దీనికి ఎవరి రేప్ కారణం అని అడిగాను. మీరెవరిని ఐనా అనొచ్చు గానీ మిమ్మల్నెవరు ప్రశ్నించొద్దని నాకుతెలియదు. మన్నించండి.

    ఇవండి మీ అభిమాన అంధ్రా మిత్రుడు రాసిన మాటలు.
    vaadi chetha rape cheyinchukunna telugu bhashaa meedenandee.urdoo kalisi vunna mee bhaasha gurinchi garvapadinapudu…

    అయ్యా జ్గన్మోహన్ గారూ..!!

    రజాకార్లు బలవంతం గా ఉర్దూ మట్లాడించారా లేదా..? మీరేం చెప్పదల్చుకున్నరో కొంచెం స్పష్టం గా చెప్తే తర్వాత నేను కంటిన్యూ చేస్తా..!!

    ఎదురుచూస్తున్నా.

  10. Ramesh kala Says:

    Ika oka andhraa vaadi gaa maatlaadathaanu.mee leader la gurinchi evaro enduku maatlaadaali.

    meeru oka andhraa vaadiga madlaru baghindi. kaanni meerooka vishayam nirdarinchali. entha mandi andhraa porata yodhulu vundi vuntaro?
    meeru telangana charitra chala pusthakalallo chavaaru.meeku talvaledha entha mandi vunnaro
    andhraa mottham ethikithe naa onti meeda yeellantha
    ikkada chusthe naa narallo kanala sankya.

    aina meeru edaina chadivetappudu, oka thappudu bhavaam mundhe mansulo vunchukuni chadutharanukuntanu.
    andhuke meeru pushtakaalu chadivina inkem chadivina meeru nijanni thelusukoleru.

    lekka cheppadam marichi pokandi

  11. Satish Says:

    Hi Achari Gaaru… Thanks for article… “Telangana Sayudha PoraataM” lo asuvulu baasina vaari vivaraalu charitra mana academics lo lekapovadam duradrustakarm… mana so called leaders kooda try cheyyadam ledhu…
    Let us start one online petition for this….

  12. rajesh reddy Says:

    తెలంగాణ యాస నిజాం తో రేప్ చేయించుకున్నదని…. i think telangana telugu peoples are not original breed they all are mixed breed like one telangana women+one Muslim men serum = present telangana telugu men… i accept this quote…

    rajesh reddy

Leave a Reply