కుర్‌కురే అంతా కిరికిరే

Movies & Music - posted by arvindg on July 19th, 2008No Comments »

ప్రేమే నా ప్రాణం తరువాత చాలా సినిమాలకి ఫైనాన్సియర్‌గా ఉంటూ చిన్న చిన్న పాత్రలు వేసిన జగిత్యాల దువ్వాసి మోహన్ ఇప్పుడు పూర్తి నిడివిగల కుర్‌కురే లో హీరోగా మన ముందుకు వస్తున్నాడు, హిందీలో అందరి మన్ననలను అందుకుని బాక్సాఫిసుదగ్గర కాసుల వర్షం కురిపించిన బేజాఫ్రైని కొంత మార్పులు చేర్పులతో తెలుగు ప్రేక్షకులకందిస్తున్నాడు. పూర్తిగా నవ్వులబరితమయిన ఈ సినిమా ద్వారా దువ్వాసి తెలుగు చిత్రసీమలో ఇంకో మెట్టు పైకెక్కి అందరి మన్ననలను అందుకుంటారని ఆశిద్దాం.