Nov 12
ఉపాధ్యాయుల సమ్మె.
Education & Careers - posted by G Ashok UTF KNR on November 12th, 2008No Comments »మన రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయులు చేసిన సమ్మెని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు చేతకాక జారిపోవడంతో మధ్యలోనే ఆపివేయ వలసి వచ్చింది. యు.టి.యఫ్. అందుకు విచారం వ్యక్తం చేస్తోంది. అప్రంటిస్ సమస్య పరిష్కరింప బడేంతవరకు పోరాటం ఆగదని మనవి చేస్తున్నాము. ఈ విషయంలో కలిసి రావాలనుకుంటున్న మిత్రులు వారు ఏ సంఘంలో ఉన్నా వారికి యు.టి.యఫ్. ఆళ్వానం పలుకుతోంది.
అలాగే ఈ సమ్మెపై తమ అభిప్రాయాలు మిత్రులందరితో పంచుకోవలసిందిగా కోరనైనది.