Breeze From the River Manjeera

Literature (Sahityam) - posted by arvindg on May 8th, 2009No Comments »

NovMembersMacherlaCover

NovMembersMacherlaPhotoHema Macherla has overcome more hurdles than most writers in her quest for publication. Her novel Breeze From the River Manjeera, due to be published by Linen Press this month, was written in her second language.

‘My first language is Telugu, from southern India. When I first came to the UK, I couldn’t speak any English, but I started learning it by reading women’s magazines and children’s books with a dictionary on my side. Fortunately I made some English friends, and talking to them improved my English.

‘It was the biggest challenge in my life to write a novel in English. I found it very difficult. I had to gather so much courage to go to my local creative writing class, but that helped me enormously. My major problem was, and still is, my grammar, especially English tenses.’

Breeze From the River Manjeera tells the story of a young Indian girl who comes to the UK and finds herself trapped in an abusive arranged marriage. The novel was placed 26th out of 44,000 books in the Richard and Judy Book Club competition. Hema is now working on a second novel and plans to co-write a third book with a friend.

Breeze From the River Manjeera, published on 30 October is available from Linen Press: website: www.linenpressbooks.co.uk

Source : http://www.writersnews.co.uk


కరీంనగర్ సాహిత్యం - ముద్దసాని రాం రెడ్డి - ఒక పరిచయం

Literature (Sahityam) - posted by karimnagar.info on August 22nd, 20085 Comments »

శ్రీ ముద్దసాని రాం రెడ్డి గారు తెలుగు సాహిత్యం పట్ల ఎంతో నిబద్ధత గల దీక్షాదక్షుడు, ప్రముఖ సాహితీవేత్త. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారాలు, తెలుగు అకాడెమీల బహుమతులు ఈయన సాహితీ ప్రతిభకు, సాహితీ ఆరాధనకు అందిన ఎన్నో బహుమతులలో కొన్ని. కారు ప్రమాదంలో నడుము విరిగి, మంచంలోనే ఉంటూ ఎన్నో దశాబ్దాల నుండి తన సాహితీ ప్రయాణాన్ని కొనసాగించిన మహామనిషి.

A documentary by Varala Anand

Source: http://www.maganti.org/

కరీంనగర్ సాహిత్యం - కె.వి.నరేందర్ - ఒక పరిచయం

Literature (Sahityam) - posted by karimnagar.info on August 18th, 2008No Comments »

పాఠకులను ఆకట్టుకునే విధంగా కథ రాయగలిగే వీరు కరీంనగర్‌ వాసి. సింగిల్‌ కాన్సెప్ట్‌తో కథలు రాసి ప్రచురించడం వీరి హాబి. అమ్మ, యుద్ధం, బురదలో జాబిల్లి, ఊరు మొదలైన కథా సంపుటాలను ప్రచురించారు. వస్తు వైవిధ్యంలోనూ, శిల్పంలోనూ, తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్నారు.


కె.వి.నరేందర్ రచనలు కొన్ని


నాతి చెరామి - కథల సంపుటం

K.V. Narender - Nati charamiఒక విషయంపైన వరుసగా కథలు రాయడంలో ప్రసిద్ధుడైన యువ రచయిత కె.వి.నరేందర్ “భార్య” గురించి వ్రాసిన 14 కథల చిన్న సంకలనం ఈ పుస్తకం, పెళ్ళీ, ప్రేమ, ఒక కట్టుబాటు, ఒక సర్దుబాటు, ఒక త్యాగం, ఒక క్షమేగుణం, ఓ కన్నీటి బొట్టు, ఒక ఆనందం - వెరసి ఇవన్నీ “సతి”ధిదేవోభవ అనే మంత్రాన్నికి భిన్న రూపాలు, ధ్వంసమైపోతున్న కుటుంబ విలువలు, ఆందోళనకు గురిచేస్తున్న మానవ సంబంధాలు కె.వి. నరేందర్ కథల వస్తువులు.