ఏం జరిగిన దోరలను వెళ్ళేత్తి చూపటమే! - స్కాట్లాండ్ నుండి పాపేష్ జువ్వాడి.
Art & Culture, Personal, Politics & Social Welfare - posted by arvindg on January 11th, 20092 Comments »ఈమైలులో తెలంగాణా ఫోరంకి స్కాట్లాండ్ నుండి పాపేష్ జువ్వాడి పంపించిన వచ్చిన ఈ వ్యాసాన్ని మీ అందరితో పంచుకోవడానికి యదాతదంగా ఇక్కడ ఇస్తున్నాను, ఇ లాంటివి ఏ ఒక్క గ్రూపుకో పరిమితమవ్వకుండా అందరికీ అందుబాటులో ఉంచటమే ముఖ్య ఉద్ధేశ్యం.
—————————————————————-
ఏ వ్యక్తి అయిన తన కర్తవ్యం లో విఫలమయితే,తన వైఫల్యానాన్ని కప్పిపుచ్చుకోవటానాకి వివిద కారాణాలు వేతకటము,ఏదుటివారిని భాద్యున్ని చేయటము సహజం. “దోర”అన్న పదం దాశాబ్దాల క్రితం, ఇప్పుడు అంతా ప్రపంచికరణే అంతా పోటిప్రపంచమే! నేర్పు, నైపుణ్యం,సామర్ధ్యం మరియు వివేకమే ప్రతి మనషికి ఇప్పుడు ఉన్న ఆయుదం.అది వదలి ప్రతి విషయములొ దోరలను భాద్యులని చేయటము అలవాటుయ్యింది.ఆ దోరలే కోన్ని తరతరాలకు దిశానిర్దేశుకులై,ఉద్యమ నాయకులై,నిస్వార్ధమైన జీవితాన్ని గడిపారని గుర్తు చేస్తున్నాను.ఆ దోరలే స్థానిక ఇబ్బందులు తట్టుకోలెక పోట్టఛేత పట్టుకోని వివిద ప్రాంతాలకు వలస వెళ్ళాళ్సి వచ్చింధి.ఆ దోరలకే చదివే అర్థిక స్థొమతలేక,స్కాలర్-షిప్ కు అర్హత లేక,విద్యలేక, వైద్యంలేక,అడపిల్లలకు వరకట్నాలు ఇచ్చుకోలేక ఏన్ని ఇబ్బందులు పడుతున్నారో జిల్లాలోని ఏ వీది ద్వారాన్ని అడిగిన చెబుతుంధి.ఆదే దోరలలో ఏంత మంది దారిద్యరేఖకు దిగువన జీవనం సాగిస్తుతున్నారో ఓ సారి ప్రభుత్వ గణాంకాలు తిరగెస్తె తెలుస్తుంధి. ప్రభుత్వ రాయితీలకు అనర్హూలై దారిద్యరేఖకు దిగువన జీవనం సాగించటం ఓ రకంగా ఆగ్రకులములో పుట్టిన పాపమే. అలా అని దేవుడు ప్రసాదించిన జీవితాన్ని ఎవరు వ్రుదా చేసుకోరు. ఆగ్రకులములో పుట్టి,బ్యాంకు రుణాలతో చదువుకోని సరియగు ఉద్యోగం దోరకక చివరకు బవిషత్తును వెతుకుంటు ఏముకలు కోరికే చలి, ఏడారి దేశలాలో పనిచేస్తున్నారు.ఈలాంటి వాళ్ళు వేయిల కోలది.జిల్లాలో ఇద్దరు దోరలు సంపన్నులు అయితే దానిర్ధము దోరలందరు సంపన్నులేనా? ఏవరయితే వేదికపై దోరలను వెళ్ళేత్తి చూపుతున్నారో వారి స్వంత ఇంటిలోనే ఇరోజుల్లో కుడా దోరతనము ఏలా చేలాయిస్తున్నారో తేలసుకోవాలి. బహుషా అది దోరతనము కాదేమో?
ఓ మహోన్నత వ్యక్తి ఇలా అన్నాడు “బీద వాడిగా పుట్టడం నీ తప్పుకాదు”"బీద వాడిగా చావటం నీ తప్పు” ఇకనైనా మేల్కోంటారని,దోరలను వెళ్ళేత్తి చూపరని,”కష్టపడ కుండా ఏది రాదు అని,వచ్చిన అది శాశ్వతం కాదని తెలుసుకోంటారని” అశిద్దాము.
స్కాట్లాండ్ నుండి పాపేష్ జువ్వాడి.