PRP లో NTP విలీనం తెలంగాణ మహోద్యమంలో మెగా మలినం!

Welcome - posted by karimnagar.info on February 27th, 20091 Comment »

PRP లో NTP విలీనం తెలంగాణ మహోద్యమంలో మెగా మలినం! చాకలి ఐలమ్మ వీరత్వానికి వారసులమన్నారు! దొడ్డి కొంరయ్య దైర్యానికి ప్రతీకల మన్నారు !..ఆకలినైనా భరిస్తాం కాని అవమానాన్ని భరించమంటూ భాషనాలిచారు ! తెలంగాణ ఉద్యమాన్ని రెండో స్వతంత్ర పోరాటంగా మారుస్తామన్నారు ! వోట్ల చుట్టూ ఉద్యమాన్ని తిప్పబోమని మేదావుల సాక్షి గా మాయ మాటలు  చెప్పారు ! పదవే పరమావది కాకపోతే పది నెళ్ళు కూడా నిండని పసిగుడ్డు పార్టీని పరాయికరిస్తారా ? ” ప్రజా” ముసుగు లో ఇంత పచ్చి మోసమా ?నాడు తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్ లో విలీనం  నేడు ప్రజా రాజ్యంలో నవ తెలంగాణ(ప్రజా) పార్టీ విలీనo..తెలంగాణ ఉద్యమం లో లీనం కాని నేతల నోటే వస్తుంది విలీనం మాట !  రేపు జనం కచ్చితంగా చూపిస్తారు ..వారికి నిమజ్జనం బాట

………… ……… ……… ……… ……… ………

If u want to get TELANGANA
issues,updates, information & T-Quiz by SMS,
just send sms from ur Indian mobile

JOIN TSTATE to 567678

or

ON TELANGANA to 9870807070
and reply ACCEPT
………… ……… ……… ……… ……… ……… .

Cause of Telangana state has won an International award

Welcome - posted by karimnagar.info on December 14th, 2008No Comments »

Short film entitled ‘LONG BATTLE WITH SHORT MESSAGES’ made on T.T.Rao and his Short message service for the cause of Telangana state has won an International award with about $5000 prize money, the short film has been selected as a Member’s Choice Winner at Filmka & Cisco Digital Cribs online event organizaed by http://www.filmaka.com, this film was produced by Mrs.Indira and written and directed by Varala Anand.

Director Varala Anand recieved an official confirmation from Jason Haikara an official of the Filmaka announcing the ‘LONG BATTLE WITH SHORT MESSAGES’ is the Member’s Choice Winner.

17th September 1948

Welcome - posted by karimnagar.info on September 19th, 2008No Comments »
Telangana History Society had released 17th September 1948 book @ Press Club On 16 September, 2008.
To See the Video Click Below
http://www.telanganamedia.com/index1.html
www.telanganamedia. com
www.musitv.com

MUSI tv
WWW.MUSITV.COM
040-30724586